Ntr life history in telugu language
Ntr life history in telugu language
Ntr life history in telugu language youtube!
జూనియర్ ఎన్.టి.ఆర్
తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు.
జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[3]
జననం
[మార్చు]ఇతడు మే 20, 1983 న జన్మించాడు.
ఇతని తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి షాలిని.
Ntr father
చిన్నతనములో కూచిపూడి నాట్యం నేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా యిచ్చాడు. తరువాత చిత్రరంగంలో ప్రవేశించాడు. ఇతను "తారక్" లేదా "ఎన్.టి.ఆర్."గా పిలువబడాలని కోరుకుంటాడు. మనదేశాన జూనియర్ అన్న పిలుపు వాడుకలో లేదు.
Ntr life history in telugu language pdf
హైదరాబాదులోని తెలంగాణ సచివాలయంకు సమీపంలో ఉన్న విద్యారణ్య ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేశాడు.
నందమూరి తారక్
[మార్చు]ఇతని తాతగారు, తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా హిందీ చిత్రసీమకు పరిచయం చేశాడు.
తరువాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించాడు. ఆ సమయంలో నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్